త్రీడి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ కోర్స్‌కు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని..గుంటూరు బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కవిత అన్నారు. తొలిసారిగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆచార్యులు సతీష్ కుమార్ పాల్గొన్నారు. డిజిటల్ దిశగా విద్యార్థులు అడుగులేయాలని ఆయన సూచించారు.
మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో..త్రీడీ యానిమేషన్ కోర్సు - new b tech courses
గుంటూరు బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో తొలిసారిగా త్రీడీ యానిమేషన్ కోర్సు ప్రవేశపెడుతున్నామని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
తొలిసారిగా త్రీడీ యానిమేషన్ కోర్స్