గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో నేడు ఎమ్మెల్యే కోన రఘుపతి పర్యటించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి రూపాయల వ్యయంతో దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. శాసనసభకు వెళ్లేముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.
ప్రత్యేక పూజల్లో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి - ap news
కోటి రూపాయల వ్యయంతో అప్పికట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం జరగనుంది. ఇవాళ జరిగే శాసనసభకు వెళుతూ..మార్గమధ్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి.
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి