ఆంధ్రా ప్రజలు బాహుబలి అని చంద్రబాబు అభివర్ణించారు. మోదీ కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడని ... జగన్ భళ్లాలదేవుడని చంద్రబాబు విమర్శించారు. ప్రజల కోసం తాను ఎప్పుడు రైట్ టర్న్ తీసుకుంటానని... మోదీనే యూ టర్న్తీసుకున్నారని నిప్పులు చెరిగారు.
'మోదీ బిజ్జలదేవుడు... జగన్ భళ్లాలదేవుడు' - మోదీ
"పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ ఇచ్చింది.. మోదీ కాదు. కేసీఆర్ ఇప్పుడు ఏడు మండలాల గురించి మాట్లాడుతున్నారు... గట్టిగా మాట్లాడితే భద్రాచలమూ మాదే. 7 మండలాలు తీసుకుని కేసీఆర్ పోలవరాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు" - చంద్రబాబు.
చంద్రబాబు.
చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నో కష్టాలకు ఓర్చి సీమకు నీళ్లు తెచ్చామన్నారు. చిత్తూరు జిల్లా మామిడి, జామ ప్రపంచమంతా తింటారన్నారు.
Last Updated : Apr 1, 2019, 11:26 PM IST