బాబ్రీ మసీదు కూల్చివేత ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాలో...1992లో విశ్వహిందూ పరిషత్ రాముని ఆలయం కట్టేందుకు మసీదును ఎలా కూల్చింది, ఆ సమయంలో చెలరేగిన అల్లర్లు గురించి ప్రస్తావించారు.
28 ఏళ్ల తరవాత...
బాబ్రీ మసీదు కూల్చివేత ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాలో...1992లో విశ్వహిందూ పరిషత్ రాముని ఆలయం కట్టేందుకు మసీదును ఎలా కూల్చింది, ఆ సమయంలో చెలరేగిన అల్లర్లు గురించి ప్రస్తావించారు.
28 ఏళ్ల తరవాత...
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ ఇచ్చింది.1996లో దూరదర్శన్లో ఈ చిత్ర ప్రసారానికి అనుమతిచ్చింది హైకోర్టు. ఈ డాక్యుమెంటరీ జాతీయ అవార్డునూ గెలుచుకోవడం విశేషం.
' జై భీమ్ కామ్రేడ్ చిత్రానికి గతంలోనూ ఇలానే జరిగింది. యూట్యూబ్ సీబీఎఫ్సీ కన్నా దారుణంగా వ్యవహరిస్తోంది' అంటూ పట్వర్ధన్ విమర్శించారు.
'రామ్ కే నామ్' చిత్రాన్ని ప్రస్తుతం రివ్యూ కోసం ఉంచామని.. నెటిజన్ల అభిప్రాయాల ఆధారంగానే వయో పరిమితి పెట్టినట్లు బదులిచ్చింది యూట్యూబ్. రివ్యూ పరిశీలించి కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా లేకపోతే అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.