పబ్‌లో మహిళపై సహోద్యోగుల దాడి - attock
ఓ మహిళపై సహోద్యోగులే దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బేగంపేట్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
women
హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ పబ్‌లో మహిళా ఉద్యోగిపై సహోద్యోగులు దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన యువతి పబ్‌లో పనిచేస్తోంది. గత కొంతకాలంగా సహోద్యోగులు వేధిస్తున్నారని తనపై దాడి చేసి మెడలో గొలుసు లాక్కెళ్లారని పంజాగుట్ట పోలీస్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా పబ్‌కు సంబంధించిన వ్యక్తులకే సహరిస్తున్నారని ఆమె ఆరోపించింది.