అసెంబ్లీ స్పీకర్గా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువు ముగిసే సమయానికి తమ్మినేని సీతారాం మినహా ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు తమ్మినేని సీతారాం అధికారికంగా సభాపతి బాధ్యతలు చేపట్టనున్నారు.
స్పీకర్గా తమ్మినేని సీతారాం.. రేపు బాధ్యతల స్వీకరణ - స్పీకర్ ఎన్నిక
సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్ణీత గడువులోపు తమ్మినేని మినహా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
assembly
స్పీకర్ పదని ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయటంతో తమ్మినేని సీతారాం పేరును సీఎం జగన్ ప్రతిపాదించారు. 30 మంది సభ్యులు బలపరిచి మద్దతు తెలిపారు.
Last Updated : Jun 12, 2019, 6:12 PM IST