బి-ఫారాలు ఎత్తుకుపోయారు.. ఎన్నికలు వాయిదా వేయండి! - ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
దిల్లీలో మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ భేటీ అయ్యారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు... తమ సిబ్బందిపై దాడి చేసి బి - ఫారాలు ఎత్తుకుపోయారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్