నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్నికలవనున్న జగన్ - complaint
ఏపీలో బోగస్ ఓట్ల వ్యవహారంపై నేడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న వైకాపా అధినేత
JAGAN WITH ECE
నేడు ఉదయం 11.30 గం.కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను వైకాపా అధినేత వైఎస్ జగన్ కలవనున్నారు. ఏపీలో బోగస్ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.