ఓటర్లకు రక్షణ కల్పించడంలో ఈసీ విఫలమైంది: ప్రత్తిపాటి - pullarao
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసమే చంద్రబాబు, దేశవ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓటర్లకు రక్షణ కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమయ్యిందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసమే చంద్రబాబు, దేశవ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓటర్లకు రక్షణ కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమయ్యిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ 120 నుంచి 150 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసీని అడ్డంపెట్టుకుని మోదీ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఓటరుకు రక్షణ కల్పించడంలో ఈసీ విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి అయ్యాననే భ్రమలో జగన్ నామఫలకం సిద్దం చేస్తున్నారని అన్నారు.