అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది - EC
ఎన్నికల్లో చెల్లింపు వార్తలు సహా... అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాల్లో అంశాలపైనా దృష్టి సారించామన్నారు.
అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది