కాంగ్రెస్ మేనిఫెస్టో
హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో - AP CONGRESS
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఎన్నికల ప్రచార ప్రణాళిక రూపొందించామన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో