ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పోర్టు రోడ్డులో పెద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణ - krishna babu

అంబేడ్కర్ 128వ జయంతి వేడుకల్లో భాగంగా విశాఖ పోర్ట్ రోడ్డులో పదహారు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ టి.కృష్ణబాబు ఆ ప్రతిమని ఆవిష్కరించారు.

విశాఖ పోర్టు రోడ్డులో 16 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

By

Published : May 4, 2019, 2:01 PM IST

విశాఖ పోర్టులో రోడ్లులో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత 128వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రతిమ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఇక్కడున్న పాత విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్ నూతన విగ్రహం ఏర్పాటు సంతోషకరమన్నారు... విగ్రహాన్ని ఆవిష్కరించిన పోర్ట్‌ ట్రస్ట్‌ ఛైర్మన్ కృష్ణబాబు. పోర్టు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కూడలి ప్రాంతాన్ని ఉద్యానవనంలా మారుస్తామని పేర్కొన్నారు.

అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details