తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని రాజీవ్ గాంధీ బీచ్‌లోని విగ్రహం వద్ద నివాళులర్పించి.. సర్వమత ప్రార్థనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మేన, ఎస్పీ రచన సింగ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని ప్రతిజ్ఞ - ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి : తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి అంజలి ఘటించారు.
డిప్యూటీ కలెక్టర్