ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అన్ని పార్టీలు ఎన్నికలను  బహిష్కరించాలి: కే.ఏ.పాల్ - ka pal

సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని... అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్

By

Published : Apr 15, 2019, 7:35 PM IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్

అన్ని పార్టీలు రానున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఏపీలో వైకాపా అధ్యక్షుడు జగన్​ను గెలిపించడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈవీఎం యంత్రాలు పని చేయకుండా ఎన్నికల కమిషన్​తో కలిసి కుట్ర పన్నిందన్నారు. అన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని అందరూ డిమాండ్ చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details