ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఐటీగ్రిడ్స్​​ కేసు వాయిదా - telangana police

ఐటీగ్రిడ్స్​​ కేసులో నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ పోలీసులకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని అశోక్​ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా

By

Published : Mar 11, 2019, 2:30 PM IST

ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా
ఐటీగ్రిడ్ కేసులో క్వాష్ పిటీషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ సీఈఓ అశోక్​ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్​ లోత్ర వాదనలు వినిపించారు. తెలంగాణ పోలీసులు అశోక్​కు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరుఫున్యాయవాది కోరారు. ఇప్పుడు ఇవ్వలేమని సీఈఓ తరఫున్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details