ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు మృతి - vice chairman

అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు కన్నుమూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ నుంచి బయటకు వస్తూ ఆకస్మాత్తుగా పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు.

అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు

By

Published : Apr 1, 2019, 10:30 PM IST

Updated : Apr 1, 2019, 11:29 PM IST

అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్‌ ఇమ్మడి స‌దాశివ‌ వ‌ర‌ప్రసాదరావు‍‌(70) మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ బయటకు వస్తూ ఆకస్మాత్తుగా కింద పడిపోయిన వరప్రసాదరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అందించిన సమాచారంతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి...మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. వరప్రసాదరావు గతకొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్నట్లు వారు అన్నారు.
Last Updated : Apr 1, 2019, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details