ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి - acb trapped a bribed fish

వే బ్రిడ్జి అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం తూనిక- కొలతల శాఖ అసిస్టెంట్​ కంట్రోలర్​ అనిశాకు పట్టుబడ్డాడు.

అనిశాకు చిక్కిన అధికారి

By

Published : Jun 25, 2019, 9:31 AM IST

వే బ్రిడ్జి అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..రాజమహేంద్రవరంలో ఓ ప్రభుత్వ అధికారి ​ ఏసీబీకి చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రామేశంపేటకు చెందిన ఉమాసాయి వేబ్రిడ్జి నిర్మాణ అనుమతి నిమిత్తమై తూనిక- కొలతల శాఖను సంప్రదించాడు. అసిస్టెంట్​ కంట్రోలర్​ ఈశ్వర్​రావు లంచం ఆశించగా..అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళికతో లంచగొండి అధికారిని ఏసీబీ అరెస్ట్​ చేసింది.
లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details