ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాహుల్​కు ముద్దు - కాంగ్రెస్ అధ్యక్షుడు

గుజరాత్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని ఓ మహిళ ముద్దు పెట్టుకున్న విడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

By

Published : Feb 14, 2019, 4:37 PM IST

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. గుజరాత్​లోని వల్సాద్​ ర్యాలీలో ఆయనను సన్మానించటానికి స్టేజీపైకి వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా ముద్దు పెట్టకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details