ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భాస్కర్​రెడ్డి హత్య కేసు.. 11మంది లొంగుబాటు - ysrcp

పోలింగ్​ రోజున వైకాపా నాయకుల దాడిలో మరణించిన తెదేపా నేత భాస్కర్​ రెడ్డి హత్య కేసులో నిందితులు లొంగిపోయారు. ఈ ఘటనలో 19 మందిపై కేసు నమోదు కాగా.. డీఎస్పీ ఎదుట 11 మంది వైకాపా నాయకులు లొంగిపోయారు.

లొంగిపోయిన 11 మంది వైకాపా నాయకులు

By

Published : Apr 14, 2019, 7:27 PM IST



ఎన్నికల రోజున రాష్ట్రంలో కలకలం రేపిన తెదేపా నేత భాస్కర్​రెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగిన ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో... డీఎస్పీ ఎదుట 11 మంది వైకాపా నాయకులు లొంగిపోయారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్​ రోజున పలు జిల్లాల్లో వైకాపా అరాచకం చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details