ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

దిల్లీలో "సేవ్ ది నేషన్- సేవ్ డెమోక్రసీ" - anti NDA

రానున్న ఎన్నికలల్లో భాజపాను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నినాదంతో దిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం జరుగింది.

జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Feb 1, 2019, 10:08 PM IST

దిల్లీలో "సేవ్ ది నేషన్- సేవ్ డెమెమోక్రసీ" పేరుతో ఎన్డీయేతర పక్షాల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హాజరయ్యారు.

ఈవీఎంల పనితీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సదస్సులో చర్చించారు. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, డెరాక్ ఒబ్రెయిన్, కనిమొళి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఆంటోని, ఒమర్ అబ్దుల్లా, అహ్మద్ పటేల్, రాంగోపాల్ యాదవ్, కోదండరామ్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details