ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

రాబర్ట్​ వాద్రాకు ఊరట - మధ్యంతర బెయిల్

రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దిల్లీ పటియాలా హౌజ్ కోర్టు

రాబర్ట్​ వాద్రా, ప్రియాంక గాంధీ

By

Published : Feb 2, 2019, 4:05 PM IST

అక్రమ నగదు బదిలీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపార వేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. ఫిబ్రవరి 16 వరకు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది దిల్లీ కోర్టు. ఫిబ్రవరి 6న ఈడీ విచారణకు వాద్రా హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఆదేశించారు.

లండన్​కు చెందిన బ్రియాన్​స్టన్ స్క్వేర్ కొనుగోలులో హవాలాకు పాల్పడ్డారని వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details