ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

దాల్​ సరస్సుపై మోదీ విహారం - jammu kashmir

హిమాలయ పర్వతాల మధ్యనున్న అందమైన దాల్​ సరస్సులో విహరించారు మోదీ.

లేక్​ సరస్సులో మోదీ విహారం

By

Published : Feb 3, 2019, 8:12 PM IST

సరస్సులో మోదీ విహారం
జమ్ముకశ్మీర్​లోని దాల్​ సరస్సులో బోట్​పై విహరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హిమాలయ పర్వతాల అందాలను ఆస్వాదించారు. సరస్సు స్వచ్ఛత కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు మోదీ.

అంతకుముందు రాష్ట్రంలో పలు విద్యాసంస్థలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని.

ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్​ రుణమాఫీ జపం :మోదీ

ABOUT THE AUTHOR

...view details