"50% వీవీప్యాట్ పేపర్లు లెక్కించాలి" - వీవీప్యాట్
ఈవీఎంలపై వివాదం చెలరేగుతున్న వేళ వీవీప్యాట్ పేపర్ల లెక్కింపును పెంచాలని వివిధ పార్టీలు కోరుతున్నాయి.
ఈవీఎం
ఈ వినతి పత్రంపై సంతకం చేసిన వారిలో రాహుల్‌గాంధీ, శరద్ పవార్ లాంటి వారు ఉన్నారు. 23 పార్టీలు కలిపి 69 శాతం ఓటర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతకుముందు ప్రతిపక్ష పార్టీలన్ని ఎన్నికలకు బ్యాలెట్‌ను ఉపయోగించాలని డిమాండ్ చేశాయి. ఈ విధానాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది.