వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. మృతుడు కుమార స్వామికి భార్యా... ముగ్గురు పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు. రబీ కోసం పొలంలో దుక్కి దున్నుతున్న క్రమంలో కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇవీ చూడండి : నాలుగేళ్ల చిన్నారిపై పెద్దనాన్న అత్యాచారం