ETV Bharat / state

'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది' - wife and husband died in nirmal district

కష్టసుఖాలను కలిసి పంచుకున్న ఆ వృద్ధ దంపతులను... చావు కూడా విడదీయలేక పోయింది. భర్త మరణ వార్త విని తట్టుకోలేక భార్య తనువు చాలించిన ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నింపింది.

wife-and-husband-died-in-nirmal-district
'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'
author img

By

Published : Jan 29, 2020, 5:06 PM IST

Updated : Jan 29, 2020, 5:20 PM IST

నిర్మల్​ జిల్లా భైంసాలోని పంజాశ గల్లీకి చెందిన అబ్దుల్ హైమద్(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ... ఈరోజు మృతి చెందాడు. భర్త మరణ వార్త విన్న హైమాది బేగం(68) గుండెపోటుతో చనిపోయింది.

ఈ నెల 13న భైంసాలో జరిగిన అల్లర్లలో ఇద్దరు కొడుకుల అరెస్టు, భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయిన హైమాదిబేగం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు.

'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

Last Updated : Jan 29, 2020, 5:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.