ETV Bharat / state

శిశువు మరణంపై కలెక్టర్​ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్​

ప్రసవం సమయంలో నిర్లక్ష్యం కారణంగా శిశువు తల, మొండెం వేరైన ఘటనలో ఇద్దరి వైద్యులపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్​ శ్రీధర్​ విచారణ చేపట్టారు.

author img

By

Published : Dec 20, 2019, 11:54 PM IST

COLLECTOR RESPONDED ON BABY DEATH IN NAGARKARNOOL HOSPITAL
COLLECTOR RESPONDED ON BABY DEATH IN NAGARKARNOOL HOSPITAL

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తలను మొండాన్ని వేరు చేసి శిశువు మరణానికి కారణమైన ఇద్దరు వైద్యులను సస్పెండ్​ చేసినట్లు జిల్లా వైద్యాధికారి సుధాకర్​లాల్​ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్​ శ్రీధర్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.​

శిశువు మరణంపై కలెక్టర్​ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్​

ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని పరీక్షలు చేసి సుఖప్రసవం చేయాల్సిన వైద్యులు... తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అచ్చంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు

Intro:TG_MBNR_18_20_VAIDYULU_SUSPEND_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మొండెం నుండి తలను వేరు చేసిన ఘటనలో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా వైద్యాదికారి సుధాకర్ లాల్ తెలిపారు.ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి మహిళను పరీక్షలు చేసి సుఖప్రసవం చేయాల్సిన వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు శివువు మెండెం నుండి తలను వేరు చేసిన ఘటనలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జరిగిన ఘటన గురించి విచారణ చేశారు.విచారణ అనంతరం ఇద్దరు వైద్యులపై సస్పెండ్ చేస్తూన్నట్లు ఆయన తెలిపారు.అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్,డాక్టర్ సుధారాణి లను విధుల నుండి తోలగిస్తున్నట్లు జిల్లా వైద్యాదికారి సుధాకర్ లాల్ తెలిపారు.. బైట్:-1)కలెక్టర్ శ్రీధర్ నాగర్ కర్నూల్ జిల్లా, 2)డాక్టర్ సుధాకర్ లాల్ జిల్లా వైద్యాదికారి.Body:TG_MBNR_18_20_VAIDYULU_SUSPEND_AVB_TS10050Conclusion:TG_MBNR_18_20_VAIDYULU_SUSPEND_AVB_TS10050

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.