ETV Bharat / state

'అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలే' - జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

ఆ రోజు గదిలో ఒంటరిగా ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు రూమ్​ దగ్గరికి వచ్చారు. తెలిసినవాళ్లేనని లోపలికి రానిచ్చాను. అప్పటికి గాని నాకు తెలియలేదు వారు గంజాయి సేవించారని. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా నాపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ కన్నీటి పర్యమంతమైంది.

Woman raise the complaint in jublihills police station
'అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలే'
author img

By

Published : Jan 10, 2020, 9:53 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులను ఆశ్రయించింది. డిసెంబర్​ 28న తన రూమ్​ వద్దకు ఇద్దరు తెలిసిన వ్యక్తులు వచ్చారని పేర్కొంది. లోపలికి వచ్చాక వారిని చూస్తే గంజాయి సేవించారని తెలిసిందని బాధితురాలు తెలిపింది.

సదురు వ్యక్తులు తనకు మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టారని.. మరో వ్యక్తి వీడియో తీశాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అదేరోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా.. జనవరి7 దాకా కేసు నమోదు చేయలేదని వాపోయింది.

యువతి ఫిర్యాదుపై బంజారాహిల్స్ ఏసీపీ స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

జూబ్లీహిల్స్​లో యువతిపై అత్యాచారం

ఇవీ చూడండి: హన్మకొండలో ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.