ETV Bharat / state

"అవినీతి అంతం.. భాజపా పంతం" - Municipal campaign started BJP President Laxman in Nizampeta Municipality

హైదరాబాద్​లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పుర ఎన్నికల ప్రచారాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ లాంఛనంగా ప్రారంభించారు. నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో ఇప్పటివరకు రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.

the Municipal campaign as a formality  started BJP President Laxman in Nizampeta Municipality
తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే...
author img

By

Published : Jan 12, 2020, 10:18 PM IST

Updated : Jan 13, 2020, 9:32 AM IST

ఆరు సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపని.. తెరాస ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్​లో ఇప్పటివరకు రాక్షస పాలన జరిగిందని.. భాజపా అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి ఆదర్శ కార్పొరేషన్​గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే...

"భాజపాని గెలిపిస్తే ప్రజాసేవకులుగా ఉంటారు.. తెరాస గెలిస్తే ఫామ్ హౌస్​కు బానిసలవుతారు"

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?

Intro:TG_HYD_59_12_BJP LAXMAN PRACHARAM_AB_TS10010

kukatpally vishnu 9154945201

స్క్రిప్ట్ జ్యోతి కిరణ్ హైదరాబాద్ హైదరాబాద్ బ్యూరో రిపోర్టర్ పంపించారు

Body:TG_HYD_59_12_BJP LAXMAN PRACHARAM_AB_TS10010

Conclusion:TG_HYD_59_12_BJP LAXMAN PRACHARAM_AB_TS10010
Last Updated : Jan 13, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.