కరీంనగర్లో ఓటుహక్కు వినియోగించుకున్నాక మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఓటు గోపత్యకు భంగం కలిగించినట్లైతే సదరు ఓటు చెల్లుబాటు కాదన్నారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ముగిసిన కరీంనగర్ నగర పాలక పోలింగ్