ETV Bharat / state

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు - నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం

ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్​లో నివాసముంటున్న నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు.

police raid on nizam college professor kashim's house
నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు
author img

By

Published : Jan 18, 2020, 9:22 AM IST

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో సోదాలు

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంటిపై ఈరోజు తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఇటీవలే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్​లో నివాసముంటున్న ప్రొఫెసర్​ కాశీం ఇంట్లో గజ్వేల్​ డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
తెల్లవారుజామునే పోలీసులు తలుపు కొట్టగా... కాశీం తీయకపోవడం వల్ల తలుపు పగులగొట్టి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రొఫెసర్​ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

Intro:TG_HYD_14_18_OU_PROFESSOR_KASIM_AV_TS10022
Ganesh_ou campus
( ) ఉస్మానియా సిటీలోని క్వార్టర్స్లో నివాసం ఉంటున్న నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాసిం ఇంటిపై ఇవాళ తెల్లవారు జామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ మధ్యనే విరసం రాష్ట్ర కార్యదర్శి గా ఎంపికైన కాసిం మావోయిస్టులతో సంబంధాలున్నాయని గజ్వేల్ డిసిపి నారాయణ ఆధ్వర్యంలో కాసిం పై సోదాలు నిర్వహించారు ఉదయం నుండి ఇప్పటివరకు కాశీ మెంట్ పై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు అతి తెల్లవారుజామున తలుపు కొట్టిన తర్వాత పోవడంతో ఇంటి తలుపును పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం కాశీ మంత్రి ఇంటి చుట్టు ముట్టు భారీగా పోలీసులు మోహరించారు

Body:TG_HYD_14_18_OU_PROFESSOR_KASIM_AV_TS10022

Conclusion:TG_HYD_14_18_OU_PROFESSOR_KASIM_AV_TS10022

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.