భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో పట్టపగలే చోరీ చేశారు ముగ్గురు వ్యక్తులు. తాళం పగులగొట్టి నగదు, బంగారం చోరీ చేసి వెళ్తుండగా... గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ మండలానికి పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా ఏన్కూరులో కూడా ఈ రోజు చోరీ జరిగింది.
ఇవీ చూడండి: అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి