ETV Bharat / sitara

నరాచి నుంచి రాఖీ భాయ్‌ వచ్చేశాడు.. - ప్రశాంత్ నీల్

యశ్ హీరోగా రూపొందిన 'కేజీఎఫ్'​ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​ రాబోతుంది. తాజాగా ఈ  మూవీకి సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

yash
చాప్టర్ 2 ఫస్ట్​లుక్
author img

By

Published : Dec 21, 2019, 6:37 PM IST

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కెజీఎఫ్‌ చాఫ్టర్‌ 2' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. నరాచి చీకటి సామ్రాజ్యం నుంచి రాఖీ భాయ్‌గా యశ్ పవర్‌ఫుల్‌ లుక్స్‌తో బయటకొచ్చాడు. తొలి భాగంలో లాగే ఇందులోనూ పొడవాటి హెయిర్‌ స్టైల్‌తోనే కనిపిస్తున్నాడు యశ్.

నరాచి సామ్రాజ్యాన్ని తోటి బానిసలతో కలిసి పునర్నిర్మిస్తున్నట్లుగా అందులోని ఓ స్తంభాన్ని అక్కడి వాళ్లతో నించోబెడుతూ నోటిలో సిగరెట్‌తో స్టైలిష్‌గా నడిచొస్తుస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు యశ్​. పోస్టర్‌పై "రీ బిల్టింగ్‌ యాన్‌ అంపైర్‌" అనే పవర్‌ఫుల్‌ కొటేషన్‌ని ఇచ్చారు.

yash
చాప్టర్ 2 ఫస్ట్​లుక్

ఈ చిత్రంలో ప్రతినాయకుడు అధీరా పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ కనిపించబోతున్నాడు. ఇప్పటికే దత్​కు సంబంధించిన ఫస్ట్‌లుక్ బయటకొచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవీ చూడండి.. సల్మాన్​ను 'భాయ్'​ అని పిలిచిన భూమిక.. ఏం జరిగింది?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Dec 21, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screenshots of statement on official website of Chinese Foreign Ministry
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Various of building of Chinese Foreign Ministry, Chinese national flag
FILE: Damascus, Syria - Date Unknown (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
3. Syrian national flag
FILE: Khan Sheikhoun Town, Idlib Province, Syria - Sept 29, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
4. Various of relief goods delivering
Khan Sheikhun Town, Idlib Province, Syria - Aug 24, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
5. Various of destroyed buildings
6. Debris on road
7. Various of burnt tires
China pays high attention to the humanitarian situation in Syria and rejects groundless accusations from individual countries, the Chinese Foreign Ministry said on Saturday.
Geng Shuang, spokesman for the ministry, made the remarks in a statement regarding the voting on a draft resolution on the mandate renewal of cross-border humanitarian relief mechanism in Syria in the UN Security Council on Friday.
China and Russia voted against the draft which was proposed by Belgium, Germany and Kuwait.
Geng emphasized that China attaches great importance to the humanitarian situation in Syria, and has actively participated in discussions on relevant draft resolution in the Security Council while doing a lot of work to help all parties to bridge differences.
Cross-border humanitarian relief, as a special method adopted under specific circumstances, should fully respect Syria's sovereignty, independence, unity and territorial integrity as well as the Syrian government's opinions, and should be evaluated and adjusted in light of the developments on the ground, said Geng.
Geng said the final texts of the draft were not in line with the above spirit, which brought serious difficulties for China. Countries proposing the draft forcefully pushed the voting despite major divergences, which makes no contribution to safeguarding the solidarity and authority of the Security Council, nor improving the humanitarian situation in Syria. Therefore China voted against the draft.
China is willing to work with all parties and continue to make constructive efforts for the political settlement of the Syrian issue, which is the fundamental means to improve the humanitarian situation in Syria, said Geng.
Geng emphasized that China firmly rejects the groundless accusations on China by some countries. China's vote based on the merits of the matter and the fundamental interests of the Syrian people. Certain countries should reflect on their own words and deeds since it is their wrong actions that inflicted sufferings on the Syrian people.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.