సల్మాన్ను 'భాయ్' అని పిలిచిన భూమిక.. ఏం జరిగింది? - ruler interview
🎬 Watch Now: Feature Video
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'రూలర్' శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన భూమిక.. సల్మాన్ ఖాన్ను భాయ్ అని పిలిచిన సందర్భం గురించి, బాలయ్య ఎనర్జీ గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఐటీ ఉద్యోగులపై బాలకృష్ణ చెప్పిన ఓ డైలాగ్ ఆకట్టుకుంది.