ETV Bharat / sitara

బన్నీ వేసింది 'దోశ స్టెప్పు'.. కూతురు అర్హ  వీడియో

author img

By

Published : Jan 3, 2020, 2:44 PM IST

'అల వైకుంఠపురములో' చిత్రంలో బన్నీ వేసిన డ్యాన్స్​ను దోశ స్టెప్పు అంటూ అతడి కూతురు అర్హ చెబుతోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

బన్నీ వేసింది 'దోశ స్టెప్పు'.. కూతురు అర్హ  వీడియో
అల్లు అర్జున్-అల్లు అర్హ

హీరో అల్లు అర్జున్.. ఏ మాత్రం ఖాళీ దొరికిన తన పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్​ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే కూతురు అర్హకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి వైరల్​గా మారింది.

ఇందులో ఏముందంటే?

'అల వైకుంఠపురములో' సినిమాలోని రాములో రాముల పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బన్నీ వేసిన 'హాఫ్ కోట్' స్టెప్పు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ పాటకు డ్యాన్స్ చేసింది అతడి కూతురు అర్హ. అయితే ఈ గీతంలో అల్లు అర్జున్ వేసిన ఓ స్టెప్పును 'దోశ స్టెప్పు' అని చెబుతోందీ చిన్నారి. బన్నీ అడిగిన ప్రశ్నలకు ముద్దు ముద్దుగా సమాధానమిచ్చింది.

Cuteness Overloaded 😍#AlluArha pic.twitter.com/CIrtqKyaQr

— Allu Arjun Fan™ (@IamVenkateshRam) January 3, 2020 ">

ఈ సినిమాలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. సుశాంత్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?

హీరో అల్లు అర్జున్.. ఏ మాత్రం ఖాళీ దొరికిన తన పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్​ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే కూతురు అర్హకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి వైరల్​గా మారింది.

ఇందులో ఏముందంటే?

'అల వైకుంఠపురములో' సినిమాలోని రాములో రాముల పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బన్నీ వేసిన 'హాఫ్ కోట్' స్టెప్పు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ పాటకు డ్యాన్స్ చేసింది అతడి కూతురు అర్హ. అయితే ఈ గీతంలో అల్లు అర్జున్ వేసిన ఓ స్టెప్పును 'దోశ స్టెప్పు' అని చెబుతోందీ చిన్నారి. బన్నీ అడిగిన ప్రశ్నలకు ముద్దు ముద్దుగా సమాధానమిచ్చింది.

ఈ సినిమాలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. సుశాంత్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.