ETV Bharat / jagte-raho

తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త - Jayashankar Bhupalapally District news

జీవితాంతం తోడుగా నిలవాల్సిన భర్త... ఆమె పాలిట యముడయ్యాడు. తాగుడికి బానిసై... క్షణికావేశంలో కట్టుకున్న భార్యనే... గొంతు నులిమి చంపేశాడో కర్కశ భర్త. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

husband-killed-his-wife-in-jayashankar-bhupalapally-district
తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త
author img

By

Published : Dec 20, 2019, 1:05 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్త సదయ్య... తన భార్య లత(32)ను గొంతు నులిమి హతమార్చి... పారిపోయాడు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలికి చేరుకున్న భూపాలపల్లి డీఎస్పీ సంపత్​రావు, సీఐ సాయిరమణ, ఎస్సై కృష్ణప్రసాద్​, పోలీస్​ సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు.

తాగుడుకు బానిసై.. నిత్యం భార్యాపిల్లల్ని కొట్టేవారని విచారణలో తేలింది. భార్యను చంపి పరారైన నిందితుడినిరేగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

Intro:Tg_wgl_47_20_baryanu_hathamarchina_bartha_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer Cell no.8008016395.

యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామం దారుణం చోటుచేసుకుంది..మొటం లత(32) ను గొంతు పిసికి హతమార్చిన భర్త సదయ్య పరారీలో ఉన్నాడు.మృతురాలి తల్లిదండ్రులు పిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు,సిఐ సాయిరామణ, ఎస్సై కృష్ణప్రసాద్, పోలీస్ సిబ్బంది చేరుకొని విచారణ చేపట్టి అనుమాన స్పదంగా ఉన్న లతమృతదేహం వద్దకు రావడం జరిగిందని,కుటుంబీకులు,గ్రామస్థులు, బంధువులు,విచారణ మేరకు నిందితుడిని 24 గంటల లోపు కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేస్తామని,పిర్యాదు మేరకు ,సాక్షాధారాల ప్రకారం శిక్ష విధిస్తామని డిఎస్పీ తెలిపారు.రోజు రోజుకు తాగుడుకు బానిసై భార్యను ఇష్టమొచ్చినట్లు రోజు భార్యను ,పిల్లలను కొట్టేవారు,కొంతకాలం క్రితం పిల్లలను కూడా చంపాలని ప్రయత్నించినడని,ఎప్పటికి గొడవలు పెట్టేవాడని నిత్యం గొడవలు పడేవారు,తాగి వచ్చి కొట్టేవాడు..భార్యను గొంతు పిసికి చంపి పరారయ్యాడు..పోలీస్ లు గలించు హతమార్చిన హంతకుడు సదయ్యను అదుపులోకి తీసుకున్నా రేగొండ పోలీస్ లు..మృతదేహాన్ని పోస్ట్ మాటం కొరకు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

బైట్.సంపత్ రావు(డిఎస్పీ భూపాలపల్లి).

Body:Tg_wgl_47_20_baryanu_hathamarchina_bartha_ab_TS10069

Conclusion:Tg_wgl_47_20_baryanu_hathamarchina_bartha_ab_TS10069

For All Latest Updates

TAGGED:

crime news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.