ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చు: కారులోనే ఇద్దరు సజీవ దహనం - ఆస్ట్రేలియా కార్చిచ్చు: కారులోనే ఇద్దరు సజీవ దహనం

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విజృంభిస్తోంది. ఎన్నో వేల ఎకరాలను ఆహుతి చేస్తూ సిడ్నీ, మెల్​బోర్న్​ నగరాలను కలిపే రహదారికి విస్తరించింది. ఈ అగ్ని కీలల వల్ల ఈ రెండు నగరాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

a burnt out car where two people were killed in bushfires in the Australian state of South Australia.
ఆస్ట్రేలియా కార్చిచ్చు: కారులోనే ఇద్దరు సజీవ దహనం
author img

By

Published : Jan 4, 2020, 1:46 PM IST

Updated : Jan 4, 2020, 3:51 PM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు: కారులోనే ఇద్దరు సజీవ దహనం

ఆస్ట్రేలియాలో చెలరేగిన దావానలం అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. విక్టోరియా, న్యూ సౌత్​వేల్స్, దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రాల్లో వేల ఎకరాలను ఆహుతి చేస్తూ సిడ్నీ, మెల్ బోర్న్ నగరాలను కలిపే రహదారికి విస్తరించింది. అగ్ని కీలల వల్ల ఈ రెండు నగరాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కారులోనే సజీవ దహనం...

దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని కంగారూ ద్వీపంలో రహదారిపై వెళ్తున్న కారును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ మంటల వల్ల వాహనంలో ఉన్న ఇద్దరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు.

పలు పర్యటనలు వాయిదా...

డిసెంబరు 20న మొదలైన కార్చిచ్చు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో భారత్, జపాన్ పర్యటనలను వాయిదా వేసుకున్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.

అదనంగా 3 వేల బలగాలు...

ఈ అగ్నికీలలను అదుపు చేయటానికి 2వేలకు పైగా అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. వారికి తోడుగా మరో 3 వేల అదనపు బలగాలను పంపుతున్నట్లు మారిసన్​ తెలిపారు. మంటలు చాలా ప్రమాదకరంగా మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కార్చిచ్చు కారణంగా తీర ప్రాంత నగరాల్లో ఉష్ణోగ్రతలు... మరింతగా పెరుగుతున్నాయి. భారీగా అలముకుంటున్న పొగ వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చూడండి:చిలీ: ఆగని నిరసనలు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
KEP RESCUE TEAM - AP CLIENTS ONLY
Kep - 3 January 2020
++LATE NIGHT SHOTS++
1. Various of rescue team removing a body, covered in a sheet, from collapsed building site
2. Rescuer shouting through gap in rubble to try to contact anyone left alive
3. Teams cutting through rubble
4. Cambodian Prime Minister Hun Sen (in white helmet) talking to rescue teams at scene
5. Various of rescuers at work
6. Collapsed building with many people at work, among the rubble
7. Rescuers carrying a body, covered in a sheet, from collapsed building site
STORYLINE:
Rescue work is continuing on Saturday, at the scene of a deadly building collapse in the coastal province of Kep, in southern Cambodia, that killed at least seven, and injured around 20.
Authorities say the seven storey building apparently collapsed while workers were pouring cement on its top level.
Rescuers worked through the night to try to find anyone still alive under the rubble.
Cambodian Prime Minister Hun Sen flew in from Phnom Penh to see the rescue attempts for himself.
The collapse of a building under construction last June in Sihanoukville, another coastal province, killed 28 construction workers and injured 26 others, underlining concerns about the area's rapid development and inattention to safety.
The coast has been rapidly built up to cater to a booming tourist industry.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 4, 2020, 3:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.