ETV Bharat / business

భారత్​లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి: జెఫ్​ బెజోస్​

భారత్​లో 1 బిలియన్​ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు. భారత్​లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

Amazon to invest USD 1 bn in digitising Indian SMBs: Jeff Bezos
భారత్​లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాం: జెఫ్​ బెజోస్​
author img

By

Published : Jan 15, 2020, 1:04 PM IST

Updated : Jan 15, 2020, 2:20 PM IST

భారతదేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం కోసం 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు.

2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువైన మేక్​ ఇన్ ఇండియా వస్తువులను ఎగుమతి చేయడానికి కంపెనీ నిశ్చయించిందని స్పష్టం చేశారు బెజోస్​. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా తమకున్న వ్యాపార అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

దిల్లీలో నిర్వహించిన అమెజాన్​ ఎస్​ఎమ్​భవ్​​ సదస్సులో బెజోస్ పాల్గొన్నారు. భారత్​లోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఎలా సాంకేతికతను అనుసంధానం చేయాలనే అంశంపై ఈ సదస్సు దృష్టిసారించనుందని పేర్కొన్నారు.

భారత్​లో పర్యటిస్తున్న బెజోస్​... 21వ శతాబ్దంలో భారత్​-అమెరికా కూటమి అత్యంత ముఖ్యమన్నారు. ఈ వారం రోజుల్లో ఆయన ప్రభుత్వ పెద్దలతో, వ్యాపారులతో, ఎస్​ఎంబీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

నిరసనలకు సన్నద్ధం

బెజోస్ భారత్​లో ఉన్న సమయంలోనే... దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్​ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటీ) కింద ఉన్న వేలాది చిన్న తరహా వ్యాపార యూనియన్​లు యోచిస్తున్నాయి.

ఇదీ చూడండి: బంపర్​ ఆఫర్: రెడ్​మీ కే20పై భారీ తగ్గింపు

Intro:Body:

Melbourne: After being forced to retire from her Australian Open qualifying match, Slovenia's Dalila Jakupovic slammed the organisers of the tournament, saying the tennis players expected them to take better care. Jakupovic had collapsed with a coughing fit caused by the bushfire smoke and was forced to retire midway into her game.

She was leading 6-4, 5-6 against Switzerland's Stefanie Vogele but she had to retire after being unable to continue further.

"We are a bit disappointed because we thought they would take better care of us. Also, my opponent after the match said she also had trouble. Not as bad as me, but she said she could not breathe normally because of the air," Jakupovic said. 

"It is not the way you want to compete like this to have these problems ... It's not the ideal situation. We were talking about it but organisers said that they checked and that the air was fine," she said.

"Obviously this is not pollution, it is smoke and so it is a bit different from what we are used to. We play in China, we play in other countries and cities that are polluted. But this is smoke, it's something that none of us have experienced before," Jakupovic further said.

Ukraine's Elina Svitolina had also tweeted about the alarming air quality levels in Australia and said: "Why do we need to wait for something bad to happen to do an action #Melbourne".

The players who have already qualified for the Australian Open had suspended their practice on Tuesday as smoke from the fires affected the state of Victoria.

The air quality in Melbourne was rated "moderate to hazardous" because of the smoke, according to Victoria's Environmental Protection Authority and recommended people to stay indoors.

At least 28 people have died as a result of bushfire and more than 3,000 homes have been destroyed or damaged in the state of New South Wales.

It was announced earlier that the top tennis stars like Roger Federer, Rafael Nadal, and Serena Williams will be playing an exhibition match to raise funds for Australia's bushfire relief. Apart from these three, Naomi Osaka, Nick Kyrgios and Stefanos Tsitsipas have also confirmed their availability for the match.

The game will be played on January 15 at Melbourne's Rod Laver Arena. The Australian Open Rally for Relief will be donating the proceedings from the ticket sales to the bushfire relief efforts. 

Conclusion:
Last Updated : Jan 15, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.