ETV Bharat / business

బంపర్​ ఆఫర్: రెడ్​మీ కే20పై భారీ తగ్గింపు - రూ.17,999కే రెడ్​మీ కే20 త్వరపడండి గురూ!

షియోమీ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెడ్​మీ కే20 స్మార్ట్​ఫోన్​ను ఇప్పుడు కేవలం రూ.17,999కే అందిస్తోంది. ఎస్​బీఐ క్రెడిట్​కార్డ్ వినియోగదారులు జనవరి 17లోపు ఎమ్​ఐ.కామ్​లో ఈ స్మార్ట్​ఫోన్ కొంటే రూ.2000 వరకు అదనపు మినహాయింపు కూడా పొందవచ్చు.

Xiaomi Redmi K20 at Rs 17,999 is a Smartphone
రూ.17,999కే రెడ్​మీ కే20, త్వరపడండి గురూ!
author img

By

Published : Jan 15, 2020, 11:50 AM IST

చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షియోమీ తన రెడ్​మీ కే20ని ఇప్పుడు కేవలం రూ.17,999లకే అందిస్తోంది. రియల్​మీ ఎక్స్​2తో పోల్చితే దీనిలో ప్రకాశవంతమైన అమోలెడ్ స్క్రీన్​, ఆప్టిమైజ్డ్​​ ఎంఐయూఐ 10 సాఫ్ట్​వేర్​, మంచి కెమెరాలు, అద్భుతమైన డిజైన్​ ఉన్నాయి.

రూ.22,999 ప్రారంభ ధరతో భారత్​లో విడుదలైన రెడ్​మీ కే20... ఉత్తమమైన మిడ్​ రేంజ్ స్మార్ట్​ఫోన్లలో ఒకటి.

మొదటిసారిగా భారీ తగ్గింపు

షియోమీ తొలిసారి తన రెడ్​మీ కే20 (6జీబీ+64జీబీ) మోడల్​ ధరను రూ.17,999కు తగ్గించింది. కాగా 6జీబీ+128జీబీ మోడల్​ రిటైల్​ ధరను రూ.20,999గా ఉంచింది.

రెడ్​మీ కే20 ప్రో ఫోన్లు ప్రస్తుతం డిస్కౌంట్​ ధరల్లో లభిస్తున్నాయి. 6జీబీ+128జీబీ మోడల్​ రూ.22,999కు, 8జీబీ+256జీబీ మోడల్ రూ.25,999 వద్ద లభిస్తున్నాయి. ఈ ఆఫర్​ జనవరి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

రెడ్​మీ కే20 కొనొచ్చా?

రెడ్​మీ కే30 వచ్చే నెలలో భారత మార్కెట్​లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే షియోమీ రెడ్​మీ కే20ని డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. రూ.17,999 ధర వద్ద ఈ స్మార్ట్​ఫోన్ మంచి డీల్​ అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఎస్​బీఐ క్రెడిట్​కార్డ్ వినియోగదారులు ఎమ్​ఐ.కామ్​లో జనవరి 17లోపు ఈ స్మార్ట్​ఫోన్ కొంటే రూ.2000 వరకు అదనంగా మినహాయింపు పొందవచ్చు.

అదిరిపోయే ఫీచర్లు

రెడ్​మీ 20కి... రెడ్​మీ 20 ప్రోతో పోల్చితే కేవలం మూడు విషయాల్లోనే భిన్నంగా ఉంటుంది.

రెడ్​మీ కే20లో : అమోలెడ్​ స్క్రీన్​, ఇన్​ డిస్​ప్లై ఫింగర్​ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

రెడ్​మీ కే20 ప్రోలో : 19.5:9 యాస్పెక్ట రేషియో, 1080X2340 పిక్సెల్ రిజల్యూషన్​తో 6.39 అంగుళాల సూపర్ అమోలెడ్​ ఫుల్​ హెచ్​డీ+డిస్​ప్లే; పాప్​ అప్ సెల్ఫీ కెమెరాతో ఫుల్​ స్క్రీన్ అనుభవం.

కామన్ ఫీచర్స్​

  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 730 చిప్​సెట్​
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • ఆప్టిమైజ్డ్​ ఎంఐయూఐ 10 సాఫ్ట్​వేర్

కెమెరాలు

  • ట్రిపుల్ రియర్​ కెమెరా సెటప్​
  • 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 582 సెన్సార్,
  • 13 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సార్​, 8 ఎంపీ టెలిఫోటో సెన్సార్​
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా

రెడ్​మీ కే30 స్పెక్స్​

త్వరలో విడుదలకానున్న రెడ్​మీ కే30 స్పెక్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానిలో మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్​ లేకపోవడం, ఛార్జింగ్ స్పీడ్​ తక్కువగా ఉండటం ప్రధాన లోపంగా చెబుతున్నారు.

ఇదీ చూడండి: తమిళనాడు: జల్లికట్టు పోటీల్లో 700 బసవన్నలు సై

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/traditional-bull-taming-sport-jallikattu-begins-in-madurai20200115095849/

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.