ETV Bharat / bharat

మజిలీలో 'స్ట్రీట్​ ఆఫ్​ చెన్నై' సంగీత మాయాజాలం - స్ట్రీట్ ఆఫ్ చెన్నై పేరుతో ఓ యువ సంగీత బృందం

చెన్నై వాసులను ఓ యువ సంగీత బృందం అలరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో తమ కళలతో ప్రజలను ఆకట్టుకుంటోందీ మిత్రబృందం. 'స్ట్రీట్‌ ఆఫ్‌ చెన్నై' పేరుతో తమ అభిరుచిని చాటుకుంటోంది.

street of chennai youth playing live music instruments in public places like rails and streets
'మీరెక్కుడుంటే అక్కడికే వస్తాం.. సంగీతంతో మెప్పించేస్తాం!'
author img

By

Published : Dec 22, 2019, 12:43 PM IST

Updated : Dec 22, 2019, 5:01 PM IST

మజిలీలో 'స్ట్రీట్​ ఆఫ్​ చెన్నై' సంగీత మాయాజాలం

'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' పేరుతో ఓ యువ సంగీత బృందం చెన్నై వాసులను వారాంతాలలో అలరిస్తోంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తమకు ప్రవేశం ఉన్న కళలతో ప్రజలను అలరిస్తున్నారు. గిటార్, కీ బోర్డ్, డ్రమ్స్ వంటి వాద్యాలలో ప్రావీణ్యం పొందిన ఓ మిత్ర బృందం... ఈ విధంగా తమ అభిరుచిని చాటుకుంటోంది.

'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' పేరుతో వీరికి ఓ ఫేస్​బుక్ గ్రూప్ ఉంది. వివిధ బహిరంగ ప్రదేశాలలో తమ ప్రదర్శనల కోసం సంబంధిత అధికారుల అనుమతి కూడా తీసుకుంటున్నారు. చెన్నై బీచ్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ బృందం ప్రదర్శనలిస్తోంది.

ఇదీ చదవండి:ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. భావితరాలకు అందిస్తూ..

New Delhi, Dec 21 (ANI): Large number of people gathered at the India gate to protest against the Citizenship Amendment Act (CAA) on December 21. People got together on the roads near India Gate with posters in their hands. Protesters raised slogans against the government demanding revocation of CAA. Nation-wide protests intensified after implementation of the new Citizenship Act.
Last Updated : Dec 22, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.