ETV Bharat / bharat

వైకల్యాన్ని జయించిన బాలుడు.. సచిన్​ మెచ్చిన క్రికెటర్! - సచిన్ తాజా వార్తలు

క్రికెట్​పై మక్కువ ఆ బాలుని వైకల్యాన్ని అధిగమించింది. ఆట​పై ఇష్టంతో కాళ్లు రెండూ చచ్చుబడినా రెండేళ్లుగా క్రికెట్​ ఆడుతున్నాడు. క్రికెట్​ దేవుడు సచిన్​ తెందూల్కర్​ కూడా అతని ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడయ్యాడు.

specially abled kid playing cricket
specially abled kid playing cricket
author img

By

Published : Jan 4, 2020, 7:03 AM IST

జయించిన సంకల్పం.. సచిన్​ మెచ్చిన క్రికెటర్!

ఛత్తీస్​గఢ్​లోని నక్సల్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలోని బెంగళూరు గ్రామంలో ఏడో తరగతి చదువుతున్నాడు మడారామ్​ కవాసీ. చిన్నతనం నుంచి వైకల్యంతో బాధపడుతున్నాడు. కవాసీ రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. చికిత్సకు తల్లిదండ్రులు ప్రయత్నించినా ఆర్థిక పరిస్థితుల వల్ల సాధ్యపడలేదు.

కానీ క్రికెట్​ అంటే అమితంగా ఇష్టపడతాడు కవాసీ. ఇందుకు తన వైకల్యం బలహీనతగా అతను భావించలేదు. బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు వేగంగా పరిగెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇది చూసిన తన స్నేహితులు.. కవాసీని ఆల్​రౌండర్​గా పిలుస్తారు.

"మడారామ్​ క్రికెట్​ బాగా ఆడతాడు. మేమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అతని వల్ల మా గ్రామం అందరి దృష్టిలో పడింది. ఇందుకు మడారామ్​కు కృతజ్ఞతలు. అతను చదువులోనూ ముందుంటాడు."

- ముకేశ్, గ్రామస్థుడు

మడారామ్​ ఆడుతున్న వీడియోను చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్​ కావటం వల్ల అతని ప్రతిభ బయటపడింది.

  • Start your 2020 with the inspirational video of this kid Madda Ram playing cricket 🏏 with his friends.
    It warmed my heart and I am sure it will warm yours too. pic.twitter.com/Wgwh1kLegS

    — Sachin Tendulkar (@sachin_rt) January 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మడారామ్​కు సాయం అందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు.

"మడారామ్​కు మంచి శిక్షణ ఇప్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అతనికి ఏం కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ చదవాలనుకున్నా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం."

- రాజేశ్ కమ్రా, జిల్లా విద్యాధికారి

అయితే అతని తల్లిదండ్రులు మాత్రం మడారామ్​కు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. సచిన్​ ద్వారా మడారామ్​ గురించి చాలా మందికి తెలిసిందని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: సిగరెట్​ ఇవ్వలేదని సోదరుడిని చంపేశాడు!

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
SHOTLIST:
IRAN PRESS - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 3 January 2020
1. Zoom out of worshippers during Tehran's Friday prayer ceremony
2. Zoom in of Ahmad Khatami, member of Experts Assembly and Friday Prayer leader speaking
3. Various of people and officials crying over death of Gen. Qassem Soleimani in US airstrike
4. Pan left of worshippers
5. SOUNDBITE (Farsi) Ahmad Khatami, member of Experts Assembly and Friday Prayer leader:
"We will take such a revenge on them that would turn their bright days into a dark night."
6. Various of worshippers chanting (Farsi) "Death to America"
7. SOUNDBITE (Farsi) Ahmad Khatami, member of Experts Assembly and Friday Prayer leader:
"With God's grace, his (Soleimani's) comrades will continue his path. They will not let (US President Donald) Trump and his followers sleep comfortably from now on."
8. Various of worshippers chanting slogans
9. SOUNDBITE (Farsi) Ahmad Khatami, member of Experts Assembly and Friday Prayer leader:
++SOUNDBITE OVER VARIOUS ANGLES++
"Today the world of resistance and the resistance movement in Iraq, Syria, Lebanon and everywhere are grieving for Soleimani and want revenge for his blood. Now is the best time to wipe off these dirty noxious animals (Americans) from this region."
10. Various of worshippers chanting (Farsi) "Death to America"
11. SOUNDBITE (Farsi) Ahmad Khatami, member of Experts Assembly and Friday Prayer leader:
"Now is the right time for the resistance movement to tell Americans with their action: Yankees. Get lost from here."
12. Worshippers chanting slogans
STORYLINE:
Thousands at Tehran's Friday prayers shouted "death to America" and called for retaliation against the US for killing Iran's top general Qassem Soleimani, state TV reported.
Hardline cleric Ahmad Khatami said the resistance movement seeks revenge and that Soleimani's comrades would not allow Trump to "sleep comfortably from now on."
The US killed Qassem Soleimani, the architect of Tehran's proxy wars in the Middle East in an airstrike at Baghdad's international airport early on Friday, an attack that threatens to dramatically ratchet up tensions in the region.  
The targeted killing of Soleimani, the head of Iran's elite Quds Force, could draw forceful Iranian retaliation against American interests in the region and spiral into a far larger conflict between the US and Iran, endangering US troops in Iraq, Syria and beyond.
The Defence Department said it killed Soleimani because he "was actively developing plans to attack American diplomats and service members in Iraq and throughout the region."
It also accused Soleimani of approving the attacks on the US Embassy in Baghdad earlier this week
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.