ETV Bharat / bharat

'సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్.. నిజంకాదు' ​ - 'సామాజిక మాధ్యమాల

సామాజిక మాధ్యమాల ఖాతాలకు ఆధార్​ అనుసంధానం వంటి ప్రతిపాదనేమి లేదని తెలిపింది కేంద్రం. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచెందుతున్న తప్పుడు సమాచారం, అశ్లీల దృశ్యాలను అరికట్టేందుకు  కఠినచర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి రవిశంకర్​ .

social media_
'సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్.. నిజంకాదు' ​
author img

By

Published : Feb 5, 2020, 4:16 PM IST

Updated : Feb 29, 2020, 6:58 AM IST

'సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్.. నిజంకాదు' ​

సామాజిక మాధ్యమ ఖాతాలకు ఆధార్​ అనుసంధానం వంటి ప్రతిపాదనేమి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశమై వచ్చిన వార్తలు నిజంకాదని పేర్కొంది. అయితే సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, అశ్లీల వీడియోలను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్​లో ప్రకటించారు. ముఖ్యంగా చైల్డ్​ పోర్నోగ్రఫీపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రవిశంకర్​.

"అశ్లీల వీడియోలు చాలా పెద్ద సమస్య. దీన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కార్యచరణ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచెందే చిన్న పిల్లల అసభ్యకర దృశ్యాలను కట్టడి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, హోంశాఖ, పోలీసు విభాగం కలిసి పనిచేస్తున్నాయి."

-రవిశంకర్​, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి.

ఈ కథనం చూడండి: రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్: మోదీ

Intro:Body:

Director Rian Johnson of Knives Out responds to the reports of sequel of the murder mystery. He says it would be interesting to explore a whole new setting of a new mystery.

Los Angeles: With out-of-the-gate box-office success, Knives Out writer-director-producer Rian Johnson has been pelted with questions about a sequel since the film opened in late November.

By early January, The Hollywood Reporter reported Johnson confirmed he was working on a script.

Speaking at last week's Oscar Luncheon, Johnson, a nominee for the Knives Out screenplay, didn't directly confirm a sequel, despite playfully coming up with one possibility for the new film's title.

"Knives In, Sporks Out," he joked, then explained his plan: a string of Knives Out-like seriocomic murder-mysteries, with detective Benoit Blanc (Daniel Craig) the one constant: not a film sequel, but a film series.

"So, the idea of just taking that detective, putting him in a new place, new cast of suspects and an entirely new mystery that's talking about an entirely different thing," Johnson continued. "I think you can do so much stuff with a whodunit, and to show that as a model for a series of movies to say, 'You can do a series where it's not just regurgitating the first one or playing off it or going up the first one's butt.' You know, like, mine, like, just what worked about that. But doing something totally different. That to me is is is really exciting."

To date, Knives Out has grossed nearly $300 million worldwide. Its production budget was a reported $40 million. Distributor Lionsgate has yet to officially announce a second film.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.