ETV Bharat / bharat

నేటి అర్ధరాత్రి నుంచి కశ్మీర్​లో అంతర్జాల నిషేధంపై సడలింపు - తాజా జమ్ముకశ్మీర్​ వార్తలు

జమ్ముకశ్మీర్​లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రుభుత్వ ఆసుపత్రుల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించనుంది కేంద్ర ప్రభుత్వం. అన్ని మొబైల్​ ఫోన్లకు ఎస్సెమ్మెస్​​ సేవలను అందించుంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్​ అధికార ప్రతినిధి రోహిత్​ కన్సల్​ తెలిపారు.

Internet services in all govt hospitals in Kashmir to be restored from midnight
కశ్మీర్​లో అర్ధరాత్రినుంచి ఇంటర్నెట్​​ సేవల పునరుద్ధరణ
author img

By

Published : Dec 31, 2019, 11:52 PM IST

జమ్ముకశ్మీర్​లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించనుంది కేంద్ర ప్రభుత్వం. మొబైల్​ ఫోన్లకు ఎస్సెమ్మెస్​ సేవలనూ అందించనుంది. ఈ మేరకు జమ్ము కశ్మీర్​ అధికార ప్రతినిధి రోహిత్​ కన్సల్​ వెల్లడించారు. ఇటీవల స్కాలర్​షిప్​ అప్లికేషన్​ తదితర సేవలకు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. డిసెంబరు 10న కొంత మేరకు ఎస్సెమ్మెస్ సేవలను పునరుద్ధరించారు అధికారులు.

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతల దృష్ట్యా ఇంటర్నెట్, మొబైల్​ సేవలను నిలిపేశారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కన్సల్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

Jammu, Dec 31 (ANI): Jammu and Kashmir's Director General of Police (DGP) Dilbag Singh said on December 31, that number of youth joining terrorist organisations has gone down this year. "Number of youths joining terrorist organisations has gone down, 218 joined in 2018, this year it was 139," said DGP Dilbag Singh while addressing a press conference in Jammu. He further added, "As per our record around 130 people managed to infiltrate this year, compared to last year's figure of 143."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.