ETV Bharat / bharat

ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

మీ ఇంట్లో పనికిరాని విద్యుత్​ పరికరాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయా? అయితే, మీ పంట పండినట్టే. అవును హరియాణాలో ఈ- వ్యర్థాలు తీసుకుని వాటికి బదులుగా డబ్బులిస్తున్నారు. మీకు నచ్చితే ఇయర్​ఫోన్స్​, డేటా​ కేబుల్స్​ తీసుకోవచ్చు.

news/national/general-news/haryana-earphones-data-cables-money-in-exchange-for-e-waste-in-panchkula
ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ
author img

By

Published : Dec 31, 2019, 2:38 PM IST

Updated : Dec 31, 2019, 9:11 PM IST

ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

మూలనపడ్డ పాత ఫోన్లు.. పనిచేయని రేడియోలు, టీవీలు.. పూర్తిగా పాడైపోయిన మిక్సీలు, హీటర్​లు, రైస్​ కుక్కర్లు.. అబ్బో ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇళ్లలో పనికిరాని ఎలక్ట్రానిక్​ పరికరాల జాబితా చాంతాడంత ఉంటుంది. కానీ, వాటిని నిర్దాక్షిణ్యంగా పారేసేందుకు మనసొప్పదు. ఒకవేళ పారేసినా మున్సిపాలిటీవారు తీసుకెళ్లి కాల్చేస్తారు. ఫలితంగా పర్యావరణం మరింత కలుషితం అవుతుంది. అందుకే హరియాణా పంచకుల జిల్లా అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఈ-వ్యర్థాలకు బదులుగా డబ్బులిచ్చి వాటిని శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేస్తున్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వచ్చి వ్యర్థాలు ఇస్తే చాలు.. వారి వివరాలు రాసుకుని, ఆ వ్యర్థాలను కాంట్రాక్టర్లకు పంపిస్తారు. ఆ వ్యర్థాలకు తగిన డబ్బును తెచ్చిన వారి ఖాతాలో జమ చేస్తారు.

అధికారుల ఈ పర్యావరణహిత ఆలోచనకు ప్రజలు ఫిదా అవుతున్నారు. స్వచ్ఛందంగా వ్యర్థాలు తెచ్చి పర్యావరణాన్ని కాపాడుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు.

"జిల్లాలో ఇప్పటికే మేము ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ పద్ధతిలో సేకరిస్తున్నాం. ఇప్పుడు విద్యుత్​ పరికరాలను సేకరిస్తున్నాం. ఇందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశాం. సెక్టార్​ 7లోని కేంద్రంలో ఎలక్ట్రానిక్​ వ్యర్థాలకు బదులుగా ఇయర్​ఫోన్స్, డేటా​ కేబుల్స్​ ఇస్తాం. సెక్టార్​ 10లో వ్యర్థాలు తీసుకుని వాటికి డబ్బులిస్తాం. శాస్త్రీయ పద్ధతిలో ఈ-వ్యర్థాలను ధ్వంసం చేసే ఓ సంస్థతో కలిసి మేము ఈ కార్యాక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఆలోచనకు భారీ ఆదరణ లభిస్తోంది."
-అర్నేల్​ సింగ్​, కార్యనిర్వహక అధికారి

ఇదీ చదవండి:ఈ రైలు వచ్చిందంటే పట్టాలపై మంచు క్లియర్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Yecheng County, Xinjiang Uygur Autonomous Region, northwest China - Recent (CCTV - No access Chinese mainland)
1. China Central Television (CCTV) news anchor Hai Xia waving at students, shaking hands with teacher
2. Various of students applauding
3. Various of Hai giving speech
4. Student speaking through microphone
5. Students reciting poem on stage
6. Knowledge contest
7. Hai reciting poem with students
8. Hai hugging student
9. Various of books, schoolbags
Makit County, Xinjiang Uygur Autonomous Region, northwest China - Recent (CCTV - No access Chinese mainland)
10. Hai, others arriving at kindergarten classroom
11. Various of children
12. Hai giving speech
13. Children clapping
14. SOUNDBITE (Chinese) Zhou Jie, sponsor, standard Chinese popularization program:
"It will broaden the vision of the children and hopefully, help change their hometowns for the better."
15. Hai telling story to children
16. SOUNDBITE (Chinese) Hai Xia, news anchor, China Central Television (partially overlaid with shot 17):
"We hope that by vigorously promoting standard Chinese in the frontier regions inhabited by ethnic minorities, we will help them shake off poverty and promote development in these regions, and boost the growth of children of all ethnic groups."
++SHOT OVERLAYING SOUNDBITE++
17. Children laughing
++SHOT OVERLAYING SOUNDBITE++
18. Hai, others posing for photo
The National Radio and Television Administration dispatched a team of teachers to northwest China's Xinjiang Uygur Autonomous Region recently, in the implementation of a program designed to promote standard Chinese there, as part of poverty alleviation efforts.
China Central Television (CCTV) news anchor Hai Xia went to the Second Middle School of Yecheng County where she interacted with the local students through activities such as poetry reading, quiz, among others.
The organizers also donated books and other school supplies to students in some of the primary schools and kindergartens in Yecheng and Makit County.
"It will broaden the vision of the children and hopefully, help change their hometowns for the better," Zhou Jie, an organizer of the program, said in an interview with China Central Television (CCTV).
In addition to Xinjiang, the program will also been carried out at kindergartens and primary and middle schools in other parts of the country including southwest China's Tibet Autonomous Region and Yunnan Province and east China's Jiangxi and Anhui provinces.
"We hope that by vigorously promoting standard Chinese in the frontier regions inhabited by ethnic minorities, we will help them shake off poverty and promote development in these regions, and boost the growth of children of all ethnic groups," said Hai Xia.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 31, 2019, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.