ETV Bharat / bharat

ఆ ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపారు!

ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్​లో 20 మంది చిన్నారులను నిర్భంధించిన దుండగుడి భార్యపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఇంటి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం వల్లే ఆగ్రహించి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

Hostage taker's wife dies after being thrashed by locals
ఆ ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపారు!
author img

By

Published : Jan 31, 2020, 2:18 PM IST

Updated : Feb 28, 2020, 3:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్​లో 20 మంది చిన్నారులను నిర్బంధించి హల్​చల్​ సృష్టించిన దుండగుడు సుభాశ్ బాథమ్​​ భార్యపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆగ్రహించిన ప్రజలు దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. శవ పరీక్ష అనంతరం ఆమె మృతికి గల పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

ఇదీ జరిగింది..

ఫరూఖాబాద్​లోని కథారియా గ్రామంలో జన్మదిన వేడుకల పేరుతో 20 మంది చిన్నారులను పిలిచి వారిని ఓ ఇంట్లో నిర్బంధించాడు సుభాశ్ బాథమ్​​. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సుభాశ్​తో ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా.. వినకపోవటం వల్ల సుభాశ్​ను హతమార్చి పిల్లలను రక్షించారు.

ఈ ఘటన తర్వాత గురువారం రాత్రివేళ నిందితుడు భార్య తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెపై రాళ్లతో దాడి చేశారు.

ఇదీ చదవండి:కరోనా: భారత పౌరుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 31, 2020 (CCTV - No access Chinese mainland)
1. Animation showing latest data of confirmed cases of novel coronavirus (2019-nCoV) within China
2. Animations showing latest data of cases of novel coronavirus (2019-nCoV) within Hubei Province
3. Animations showing latest data of confirmed cases outside China
Wuhan City, Hubei Province, central China - Recent (CCTV - No access Chinese mainland)
4. Various of medical staff putting on protective clothing
5. Various of medical staff receiving, taking care of patients in hospital
6. Various of medical staff working in quarantine ward
7. Medical staff working
8. Various of medical staff taking care of patients in quarantine ward
Kunming City, Yunnan Province, southwest China - Jan 27, 2020 (CCTV - No access Chinese mainland)
9. Various of medical staff gathering, posing for photos
Nanchang City, Jiangxi Province, east China - Jan 27, 2020 (CCTV - No access Chinese mainland)
10. Various of medical team gathering, cheering each other up
Mianyang City, Sichuan Province, southwest China - Jan 25, 2020 (CCTV - No access Chinese mainland)
11. trucks
12. Various of materials, staff at work
Xiangyang City, Hubei Province, central China - Jan 25, 2020 (CCTV - No Access Chinese mainland)
13. Various of staff checking materials, carrying boxes on vehicle
Nanchang City, Jiangxi Province, east China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
14. Various of staff transporting radishes, writing
Guangzhou City, Guangdong Province, south China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
15. Staff members at work
16. Screen showing passengers in station
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
17. Beijing Daxing International Airport
18. Airplane taxiing
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
19. Staff, passengers
20. Staff taking passenger's temperature
Sichuan Province, southwest China - Recent (CCTV - No access Chinese mainland)
21. Various of people disinfecting dustbins
22. Recycling bins for used masks
23. Sanitation worker
24. Medical refuse transfer vehicle
25. Bins for medical refuse
A total of 9,822 confirmed cases of novel coronavirus (2019-nCoV) were reported in China and other countries by Friday, with the death toll standing at 213.
Of the total number, 9,720 were reported in China, with 213 dead and 179 recovered.
There are 102 confirmed cases outside China. Thailand and Japan have 14 each, while Singapore has 13. There are also a handful of cases in Australia, Malaysia, France and the United States. And Italy has confirmed its first two cases.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 28, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.