ETV Bharat / bharat

40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు

author img

By

Published : Jan 13, 2020, 8:01 AM IST

Updated : Jan 13, 2020, 12:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆ బాలుడి వయసు తొమ్మిదేళ్లు.. పాఠశాలకు సెలవు దొరికితే చాలు.. దేశమంతా తిరిగేయాలని చూస్తాడు. ఇప్పటికే 40 వేల కిలోమీటర్లు ప్రయాణం పూర్తి చేసుకుని.. 1500 మంది వీర జవాన్ల కుటుంబాలను కలిశాడు. మరి అతని లక్ష్యమేంటో తెలుసుకుందాం..

9 year old boy meet more than 1500 families of  SHAHEED JAWAN to salute them
40వేల కిమీ..1500 అమర జవాన్ల కుటుంబాలు..ఓ బాలుడు
40వేల కిమీ..1500 అమర జవాన్ల కుటుంబాలు..ఓ బాలుడు

ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే దేశ సేవవైపు అడుగులేస్తున్నాడు.. ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాకు చెందిన తొమ్మిదేళ్ల దేవ్​ ప్రసాద్. దేశం, సైనికులంటే చిన్ననాటి నుంచే అమితమైన ప్రేమ పెంచుకున్న దేవ్​ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికులకు సలాం చేస్తూ వారి కుటుంబాల బాగోగులు తెలుసుకునేందుకు యాత్ర చేపట్టాడు. ఇప్పటికే 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి..1500లకు పైగా అమరవీరుల కుటుంబాలను కలిశాడు.

పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశాన్ని కాపాడలన్నదే దేవ్​ లక్ష్యం. అందుకే ఇప్పటి నుంచే.. సైనిక దుస్తులు ధరించి, దేశ సేవవైపు అడుగులు వేస్తున్నాడు.

ముంబయిలో 2008లో నవంబర్ 26న తాజ్​హోటల్​లో జరిగిన బాంబు దాడి యావత్​ దేశాన్ని కలవరపరచింది. ఆ ఘటనలో ప్రజల ప్రాణాలు కాపాడేందుతు తన ప్రాణాలర్పించిన అమరవీరుడు టాకా రామ్​ అంబాలేను కలిసేందుకు మహారాష్ట్రకు వచ్చాడు దేవ్​.

"దేశం కోసం అమరులైన జావాన్ల ఇంటికెళ్లి జెండా పెడతాను. ఇప్పటివరకు 1563 గ్రామాల్లో జావాన్ల కుటుంబాలను కలిశాను."
-దేవ్​ ప్రసాద్​.

అమరవీరుల కుటుంబాలను కలిసే ఈ ప్రయాణంలో దేవ్​కు తోడుగా అతని తండ్రి సతీష్ ప్రసాద్ నిలుస్తున్నారు. సతీష్​ వృత్తి పరంగా ఉపాధ్యాయుడే అయినా.. పాఠశాలకు సెలవులు ఉన్నప్పుడు మాత్రం తన కొడుకు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

"ఆగ్రాలోని ఖందోళీ గ్రామం నుంచి వచ్చాం. ముంబయిలో తాజ్​ హోటల్​పై జరిగిన దాడుల్లో పలువురు సైనికులు ప్రాణలర్పించారు. ఆ వీర జవాన్ల కుటుంబాలను కలిసి వారికి నమస్కరించడానికే ముంబయి వచ్చాం. ఈ దేశాన్ని, ముంబయి నగరాన్ని ఆ అమరులే కాపాడారు."
-సతీష్​ ప్రసాద్​, దేవ్ తండ్రి

ఇదీ చదవండి:రైల్వేస్టేషన్​లో కానిస్టేబుల్ అభ్యర్థుల హల్​చల్​!

RESTRICTION SUMMARY: NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
ASSOCIATED PRESS - NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 12 January 2020
1. Tilt up traffic to Tehran skyline
2. Traffic
3. Pedestrians and newspaper stand
4. Close of newspaper headline, reading (Farsi) "Shame"
5. Pan of newspapers
6. Close of newspaper headline, reading (Farsi) "Unforgivable"
7. SOUNDBITE (Farsi) Zahra Razeghi, Tehran resident:
"Even talking about it makes my heart beat faster and makes me sad. I feel ashamed when I think about their families. I'm so sad, so sad. I had a very difficult night."
8. Men looking at newspapers
9. Pedestrians
10. SOUNDBITE (Farsi) Zahra Razeghi, Tehran resident:
"I can only say that the denial and covering up the truth, over the past three days, greatly added to the suffering and pain of the families and me. This makes me suffer more and makes me more sad."
11. Pedestrians
12. Mural showing Supreme Leader Ayatollah Ali Khamenei (left) and late leader Ayatollah Ruhollah Khomeini
13. SOUNDBITE (Farsi) Saeed, (no last name given) Tehran resident:
"Our media tried to describe (the cause of the incident) as a technical issue, because of their interests, political reasons and international talks. But later developments changed the game and they had to tell the truth."
14. Traffic
STORYLINE:
Tehran residents on Sunday reacted after Iran acknowledged that it accidentally shot down a Ukrainian jetliner, killing all 176 people aboard.
In the face of mounting evidence, Iran on Saturday acknowledged that it shot down the Ukrainian jetliner by accident. The admission by Iran’s Revolutionary Guard undermined the credibility of information provided by senior officials, who for three days had adamantly dismissed allegations of a missile strike as Western propaganda.
The plane crash early Wednesday killed mostly Iranians and Iranian-Canadians.
After initially blaming a technical failure, authorities finally admitted to accidentally shooting it down in the face of mounting evidence and accusations by Western leaders.
The plane was shot down as Iran braced for retaliation after firing ballistic missiles at two bases in Iraq housing US forces.
Iranians have expressed anger over the downing of the plane and the misleading explanations from senior officials in the wake of the tragedy.
Hundreds gathered at universities in Tehran to protest the government's belated acknowledgement of errantly shooting down the plane on Saturday.
Iranian authorities had unanimously rejected the plane was hit by a missile, before the acknowledgement on Saturday, citing human error as the cause.
"I can only say that the denial and covering up the truth over the past three days greatly added to the suffering and pain of the families and me as an Iranian. This makes me more sad," said Zahra Razeghi, a resident of Tehran.
The protesters demanded officials involved in the missile attack be removed from their positions and tried. Police broke up the demonstrations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 13, 2020, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.