రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల హల్చల్! - హాజీపూర్ రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల హల్చల్
🎬 Watch Now: Feature Video

పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు బిహార్‌లోని హాజీపూర్ రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి పోటెత్తారు. వందల సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. ఆదివారం పరీక్ష సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా సంబంధిత శాఖ ప్రత్యేక రైలు నడపకపోవడంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు సౌకర్యం లేకపోవడం వల్ల కొంత మంది పరీక్ష కేంద్రానికి వెళ్లలేక వెనుదిరిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన అభ్యర్థులు.. రాత్రి పట్టాలపైకి వచ్చి హల్చల్ సృష్టించారు.
Last Updated : Jan 12, 2020, 6:06 PM IST