ETV Bharat / state

పాఠశాల వ్యాన్-బైక్ ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

కడప జిల్లా కంబాలకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిందిం. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న పాఠశాల వ్యాన్​ ఢీకొనటంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులును చికిత్స కోసం తిరుపతికి తరలించారు.

road accident in kambalakunta in kadapa district
కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
author img

By

Published : Dec 18, 2019, 2:25 PM IST

కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు

కడప జిల్లా పెనగలూరు మండలం కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెనగలూరు మండలం తిరునంపల్లి నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని పాఠశాల వ్యాన్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తుల్లో తిరునంపల్లికి చెందిన ప్రసాద్, నెల్లూరు జిల్లా రాజుపాలెంకు చెందిన పోలయ్య, గురువయ్య తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎస్వీయూలో ఉద్యోగి ఆత్మహత్య... సెల్ఫీ వీడియో కలకలం

Intro:Ap_cdp_47_18_road pramadam_muggariki_teevra gaayalu_Av_Ap10043
k.veerachari, 9948047572
కడప జిల్లా పెనగలూరు మండలం కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెనగలూరు మండలం తిరునంపల్లి నుంచి ద్విచక్రవాహం పై వస్తుండగా ఎదురుగా ఉన్న పాఠశాల వ్యాన్ ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ద్విచక్ర వాహనంపై వస్తున్న తిరునంపల్లికి చెందిన ప్రసాద్, నెల్లూరు జిల్లా రాజుపాలెం చెందిన పోలయ్య, గురువయ్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆటలో తీసుకువస్తుండగా బెస్తపల్లి వద్ద 108 వాహనం సిబ్బంది తమ వాహనంలోకి ఎక్కించుకుని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Body:రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.