కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద నిలిచి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చెన్నూరు మండంలం చిన్నమాచుపల్లెకు చెందిన పార్వతమ్మ అనే వృద్ధురాలు గాయపడింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఈలోగా వెనక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీకొట్టగా... అక్కడే ఉన్న పార్వతమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: