కడప జిల్లా గురజాలలో విషాదం జరిగింది. అప్పుల బాధ భరించలేక అన్నవరం నాగార్జున రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న 4 ఎకరాల పొలంలో 4 బోర్లు వేయగా.. నీరు లభించకపోగా రుణ భారం పెరిగింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చదవండి: