ఇదీ చదవండి:
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి - road accident in vizyanagaram latest news
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం బొమ్మిక గ్రామం సమీపంలోని రహదారి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. చెట్టుకు ద్విచక్ర వాహనం ఢీకొని దేవుకొన గ్రామానికి చెందిన ఉత్తరవల్లి మౌళి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మౌళి మృతితో కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి
ఇదీ చదవండి:
Intro:రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని యువకుడు మృతి...Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బొమ్మిక గ్రామం సమీపంలో ఉన్న రహదారి మలుపు వద్ద చెట్టుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న దేవుకొన గ్రామానికి చెందిన ఉత్తరవల్లి మౌళి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో స్వగ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.Conclusion:కురుపాం